Sri Gayatri Sahasranama Stotram 2 pdf download – శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రం –2
ధ్యానం – ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం | గాయత్రీం వరదాఽభయాంకుశకశాః శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే || అథ స్తోత్రం – తత్కారరూపా తత్త్వజ్ఞా తత్పదార్థస్వరూపిణీ | తపస్స్వ్యాధ్యాయనిరతా తపస్విజనసన్నుతా || 1 || తత్కీర్తిగుణసంపన్నా తథ్యవాక్చ తపోనిధిః | తత్త్వోపదేశసంబంధా తపోలోకనివాసినీ || 2 || తరుణాదిత్యసంకాశా తప్తకాంచనభూషణా | తమోఽపహారిణీ తంత్రీ తారిణీ తారరూపిణీ || 3 || తలాదిభువనాంతఃస్థా తర్కశాస్త్రవిధాయినీ | తంత్రసారా తంత్రమాతా తంత్రమార్గప్రదర్శినీ || 4 … Read more