Sri Gayatri Ashtakam 2 pdf download – శ్రీ గాయత్రీ అష్టకం –2

✅ Fact Checked

సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదాం
శివామాద్యాం వంద్యాం త్రిభువనమయీం వేదజననీం |
పరాం శక్తిం స్రష్టుం వివిధవిధరూపాం గుణమయీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 1 ||
విశుద్ధాం సత్త్వస్థామఖిలదురవస్థాదిహరణీం
నిరాకారాం సారాం సువిమల తపోమూర్తిమతులాం |
జగజ్జ్యేష్ఠాం శ్రేష్ఠామసురసురపూజ్యాం శ్రుతినుతాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 2 ||
తపోనిష్ఠాభీష్టాం స్వజనమనసంతాపశమనీం
దయామూర్తిం స్ఫూర్తిం యతితతి ప్రసాదైకసులభాం |
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిలభవబంధాపహరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 3 ||
సదారాధ్యాం సాధ్యాం సుమతిమతివిస్తారకరణీం
విశోకామాలోకాం హృదయగతమోహాంధహరణీం |
పరాం దివ్యాం భవ్యామగమభవసింధ్వేక తరణీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 4 ||
అజాం ద్వైతాం త్రైతాం వివిధగుణరూపాం సువిమలాం
తమోహంత్రీం తంత్రీం శ్రుతిమధురనాదాం రసమయీం |
మహామాన్యాం ధన్యాం సతతకరుణాశీల విభవాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 5 ||
జగద్ధాత్రీం పాత్రీం సకలభవసంహారకరణీం
సువీరాం ధీరాం తాం సువిమల తపోరాశిసరణీం |
అనేకామేకాం వై త్రిజగత్సదధిష్ఠానపదవీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 6 ||
ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనతతిజాడ్యాపహరణీం
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజన గీతాం సునిపుణీం |
సువిద్యాం నిరవద్యామమలగుణగాథాం భగవతీం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 7 ||
అనంతాం శాంతాం యాం భజతి బుధవృందః శ్రుతిమయీం
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృది నిత్యం సురపతిః |
సదా భక్త్యా శక్త్యా ప్రణతమతిభిః ప్రీతివశగాం
భజేఽంబాం గాయత్రీం పరమసుభగానందజననీం || 8 ||
శుద్ధచిత్తః పఠేద్యస్తు గాయత్ర్యా అష్టకం శుభం |
అహో భాగ్యో భవేల్లోకే తస్మిన్ మాతా ప్రసీదతి || 9 ||


Also Read  Sri Gayatri Kavacham 2 pdf download – శ్రీ గాయత్రీ కవచం –2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment