Lingashtakam in Telugu pdf download – లింగాష్టకం

✅ Fact Checked

బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగం |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 1 ||

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగం |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 2 ||

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగం |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 3 ||

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగం |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 4 ||

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగం |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 5 ||

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగం |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 7 ||

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగం |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగం || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||


Also Read  Sri Harihara Ashtottara Shatanamavali pdf download – శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment