Sri Sai Sahasranamavali pdf download – శ్రీ సాయి సహస్రనామావళిః
ఓం అఖండసచ్చిదానందాయ నమః | ఓం అఖిలజీవవత్సలాయ నమః | ఓం అఖిలవస్తువిస్తారాయ నమః | ఓం అక్బరాజ్ఞాభివందితాయ నమః | ఓం అఖిలచేతనావిష్టాయ నమః | ఓం అఖిలవేదసంప్రదాయ నమః | ఓం అఖిలాండేశరూపోఽపి పిండే పిండే ప్రతిష్ఠితాయ నమః | ఓం అగ్రణ్యే నమః | ఓం అగ్ర్యభూంనే నమః | ఓం అగణితగుణాయ నమః | ఓం అఘౌఘసన్నివర్తినే నమః | ఓం అచింత్యమహింనే నమః | ఓం అచలాయ నమః | … Read more