Navagraha Karavalamba Stotram pdf download – నవగ్రహ కరావలంబ స్తోత్రం
(ధన్యవాదః – శ్రీ పీ.వీ.ఆర్.నరసింహా రావు మహోదయః) జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే గోనాథ భాసుర సురాదిభిరీడ్యమాన | నౄణాంశ్చ వీర్యవరదాయక ఆదిదేవ ఆదిత్య వేద్య మమ దేహి కరావలంబం || 1 || నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో శ్రీభార్గవీప్రియసహోదర శ్వేతమూర్తే | క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలంబం || 2 || రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే బ్రహ్మణ్య మంగళ ధరాత్మజ బుద్ధిశాలిన్ | రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్ శ్రీభూమిజాత మమ దేహి … Read more