Sri Gayatri Shodasopachara Puja Vidhanam pdf download – శ్రీ గాయత్రీ షోడశోపచార పూజ
పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ గాయత్రీ దేవతాముద్దిశ్య శ్రీ గాయత్రీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ శ్రీసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ధ్యానం – బ్రహ్మాణీ చతురాననాక్షవలయం కుంభం కరైః స్రుక్స్రవౌ బిభ్రాణా త్వరుణేందుకాంతివదనా ఋగ్రూపిణీ బాలికా | హంసారోహణకేలిఖణ్ఖణమణేర్బింబార్చితా భూషితా గాయత్రీ పరిభావితా భవతు నః సంపత్సమృద్ధ్యై సదా || రుద్రాణీ … Read more