Teekshna Danshtra Kalabhairava Ashtakam pdf download – తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం
యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికంపాయమానం సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం | దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం || 1 || రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదం | కం కం కం కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం … Read more