Sri Gayatri Ashtakam 1 pdf download – శ్రీ గాయత్రీ అష్టకం –1

✅ Fact Checked

విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలాం |
తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 1 ||
జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం
తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదాం |
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 2 ||
మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం |
జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 3 ||
కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా-
-న్బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదాం |
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 4 ||
ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాలసుసేవితాం స్వరమయీం దూర్వాదలశ్యామలాం |
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 5 ||
సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహారసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరాం |
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 6 ||
వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదా శోభితాం
తత్త్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధభ్రమద్భ్రామరీం |
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 7 ||
పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలద్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదాం |
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 8 ||
హత్యాపానసువర్ణతస్కరమహాగుర్వంగనాసంగమా-
-న్దోషాంఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛిద్య సూర్యోపమాః |
గాయత్రీం శ్రుతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మనుమిమం దేవ్యాః పరం వైదికాః || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ గాయత్ర్యష్టకం |


Also Read  Sri Gayatri Ashtottara Shatanamavali 1 pdf download – శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః –1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment