Sri Gayatri Aksharavalli Stotram pdf download – శ్రీ గాయత్ర్యక్షరవల్లీ స్తోత్రం

✅ Fact Checked

తత్కారం చంపకం పీతం బ్రహ్మవిష్ణుశివాత్మకం |
శాంతం పద్మాసనారూఢం ధ్యాయేత్ స్వస్థాన సంస్థితం || 1 ||
సకారం చింతయేచ్ఛాంతం అతసీపుష్పసన్నిభం |
పద్మమధ్యస్థితం కాంయముపపాతకనాశనం || 2 ||
వికారం కపిలం చింత్యం కమలాసనసంస్థితం |
ధ్యాయేచ్ఛాంతం ద్విజశ్రేష్ఠో మహాపాతకనాశనం || 3 ||
తుకారం చింతయేత్ప్రాజ్ఞ ఇంద్రనీలసమప్రభం |
నిర్దహేత్సర్వదుఃఖస్తు గ్రహరోగసముద్భవం || 4 ||
వకారం వహ్నిదీప్తాభం చింతయిత్వా విచక్షణః |
భ్రూణహత్యాకృతం పాపం తక్షణాదేవ నాశయేత్ || 5 ||
రేకారం విమలం ధ్యాయేచ్ఛుద్ధస్ఫటికసన్నిభం |
పాపం నశ్యతి తత్ క్షిప్రమగంయాగమనోద్భవం || 6 ||
ణికారం చింతయేద్యోగీ విద్యుద్వల్లీసమప్రభం |
అభక్ష్యభక్షజం పాపం తత్క్షణాదేవ నశ్యతి || 7 ||
యంకారం తారకావర్ణమిందుశేఖరభూషితం |
యోగినాం వరదం ధ్యాయేద్బ్రహ్మహత్యాఘనాశనం || 8 ||
భకారం కృష్ణవర్ణం తు నీలమేఘసమప్రభం |
ధ్యాత్వా పురుషహత్యాది పాపం నాశయతి ద్విజః || 9 ||
ర్గోకారం రక్తవర్ణం తు కమలాసన సంస్థితం |
తం గోహత్యాకృతం పాపం నాశయేచ్చ విచింతయన్ || 10 ||
దేకారం మకరశ్యామం కమలాసనసంస్థితం |
చింతయేత్సతతం యోగీ స్త్రీహత్యాదహనం పరం || 11 ||
వకారం శుక్లవర్ణం తు జాజీపుష్పసమప్రభం |
గురుహత్యా కృతం పాపం ధ్యాత్వా దహతి తత్క్షణాత్ || 12 ||
స్యకారం చ తదా పీతం సువర్ణ సదృశప్రభం |
మనసా చింతితం పాపం ధ్యాత్వా దహతి నిశ్చయం || 13 ||
ధీకారం చింతయేచ్ఛుభ్రం కుందపుష్పసమప్రభం |
పితృమాతృవధాత్పాపాన్ముచ్యతే నాత్ర సంశయః || 14 ||
మకారం పద్మరాగాభాం చింతయేద్దీప్తతేజసం |
పూర్వజన్మార్జితం పాపం తత్క్షణాదేవ నశ్యతి || 15 ||
హికారం శంఖవర్ణం చ పూర్ణచంద్రసమప్రభం |
అశేషపాపదహనం ధ్యాయేన్నిత్యం విచక్షణః || 16 ||
ధికారం పాండురం ధ్యాయేత్పద్మస్యోపరిసంస్థితం |
ప్రతిగ్రహకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి || 17 ||
యోకారం రక్తవర్ణం తు ఇంద్రగోపసమప్రభం |
ధ్యాత్వా ప్రాణివధం పాపం దహత్యగ్నిరివేంధనం || 18 ||
ద్వితీయచ్చైవ యః ప్రాక్తో యోకారో రక్తసన్నిభః |
నిర్దహేత్సర్వపాపాని నాన్యైః పాపైశ్చ లిప్యతే || 19 ||
నకారం తు ముఖం పూర్వమాదిత్యోదయసన్నిభం |
సకృద్ధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సగచ్ఛేదైశ్వరం పరం || 20 ||
నీలోత్పలదళశ్యామం ప్రకారం దక్షిణాననం |
సకృద్ధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సగచ్ఛేద్వైష్ణవం పదం || 21 ||
శ్వేతవర్ణం తు తత్పీతం చోకారం పశ్చిమాననం |
సకృద్ధ్యాత్వా ద్విజశ్రేష్ఠ రుద్రేణ సహమోదతే || 22 ||
శుక్లవర్ణేందుసంకాశం దకారం చోత్తరాననం |
సకృద్ధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సగచ్ఛేద్బ్రహ్మణఃపదం || 23 ||
యాత్కారస్తు శిరః ప్రోక్తశ్చతుర్థవదనప్రభః |
ప్రత్యక్ష ఫలదో బ్రహ్మా విష్ణు రుద్రాత్మకః స్మృతః || 24 ||
ఏవం ధ్యాత్వా తు మేధావీ జపం హోమం కరోతి యః |
న భవేత్పాతకం తస్య అమృతం కిం న విద్యతే |
సాక్షాద్భవత్యసౌ బ్రహ్మా స్వయంభూః పరమేశ్వరః || 25 ||
ఇతి శ్రీ గాయత్ర్యక్షరవల్లీ స్తోత్రం |

Also Read  Gayatri mantra in Telugu pdf download – శ్రీ గాయత్రీ మంత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment