సీఈఎస్ – 2020: అదృశ్య కీబోర్డ్, మానవరూప రోబో మరియు కృత్రిమ సూర్యరశ్మి ప్రదర్శించనున్న శామ్సంగ్

ప్రఖ్యాత సాంకేతిక రంగ ప్రదర్శన కన్సూమర్స్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2020 కి రంగం సిద్ధమైంది. ప్రముఖ సంస్థలన్నీ వాళ్ళ సాంకేతిక రంగ ఆవిష్కరణలు ప్రదర్శించి తామేంటో నిరూపించుకోవాలని పోటీ పడుతున్నారు. కేవలం వ్యాపార సంస్థలే కాదు, సాధారణ ప్రజలు కూడా అంతే ఆతృతగా నూతన ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆవిష్కరణలు ప్రదర్శించబోతున్నామని ప్రకటించిన శాంసంగ్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. తమ అంతర్గత విభాగం సి-ల్యాబ్ నుండి కనీసం ఐదు … Read more

డిసెంబర్ 31 తరువాత ఈ మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయదు

ప్రస్తుతం వాట్సాప్ అత్యంత ప్రాధాన్యత గల తక్షణ సందేశ సాధనం మాత్రమే కాదు మన జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రవేశ స్థాయి స్మార్ట్ ఫోన్ ల నుండి ఖరీదైన స్మార్ట్ ఫోన్ ల వరకు దాదాపుగా అన్నీ వాట్సాప్ ను సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం రవాణా వ్యవస్థ సరిగాలేని గ్రామాల్లో సైతం వాట్సాప్ వినియోగదారులున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ, ఈ సంవత్సరంతో కొన్ని మొబైల్స్ లో వాట్సాప్ పనిచేయటం మానేస్తుంది. మారుతున్న సాంకేతిక ఆవిష్కరణల … Read more