క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ ట్రైలర్ విశ్లేషణ

క్రిస్టోఫర్ నోలన్ టెనెట్ సినిమా ప్రారంభించినప్పటినుండి ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలామంది ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించింది. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ సినిమాలంటేనే ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటాయి, కానీ ట్రైలర్స్ సాధారణంగా కమర్షియల్ పంథాలో సాగుతాయి. ఈసారి ట్రైలర్ నుండే ప్రేక్షకులు కథ ఏమై ఉంటుందో అని చర్చించుకునేలా చేసారు. అందుకే ట్రైలర్ చివరిలో దీన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించొద్దు, ఆస్వాదించండి అని కొసమెరుపు జతచేసారు. కానీ ట్రైలర్ ని అర్ధం చేసుకోవాలనుకునే … Read more