Shani Graha Beeja Mantra pdf download – శని గ్రహస్య బీజ మంత్ర జపం
ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా | పునః సంకల్పం – అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ శని గ్రహపీడాపరిహారార్థం శని గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం శని గ్రహస్య బీజమంత్ర జపం కరిష్యే || ధ్యానం – నీలద్యుతిః నీలవపుః కిరీటీ గృధ్రస్థితశ్చాపకరో ధనుష్మాన్ | చతుర్భుజః సూర్యసుతః ప్రశాంతః సదాస్తు మహ్యం వరమందగామీ … Read more