Sankatahara Chaturthi Puja Vidhanam pdf download – సంకటహర చతుర్థీ పూజా విధానం
పునఃసంకల్పం – పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సర్వసంకటనివృత్తిద్వారా సకలకార్యసిద్ధ్యర్థం ॒॒॒॒ మాసే కృష్ణచతుర్థ్యాం శుభతిథౌ శ్రీగణేశ దేవతా ప్రీత్యర్థం యథా శక్తి సంకటహరచతుర్థీ పుజాం కరిష్యే | ధ్యానం – ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం | లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకం || ఆఖుపృష్ఠసమాసీనం చామరైర్వీజితం గణైః | శేషయజ్ఞోపవీతం చ చింతయామి గజాననం || ఓం శ్రీవినాయకాయ నమః ధ్యాయామి | ఆవాహనం – ఆగచ్ఛ దేవ దేవేశ సంకటం మే … Read more