Navagraha stotram in telugu pdf download – నవగ్రహ స్తోత్రం

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరం || 1 ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం || 2 ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమాంయహం || 3 ||
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం |
సౌంయం సౌంయగుణోపేతం తం బుధం ప్రణమాంయహం || 4 ||
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం || 5 ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమాంయహం || 6 ||
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం |
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం || 7 ||
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనం |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమాంయహం || 8 ||
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమాంయహం || 9 ||
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || 10 ||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనం |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం || 11 ||
గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || 12 ||
ఇతి శ్రీవ్యాస కృత నవగ్రహ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment