Bilvashtakam pdf download – బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం | త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం || 1 || త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైః శుభైః | శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం || 2 || అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే | శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణం || 3 || సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ | సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం || 4 || దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ | కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణం || 5 … Read more