Devadaru Vanastha Muni Krita Parameshwara Stuti pdf download – శ్రీ పరమేశ్వర స్తుతిః (దేవదారువనస్థ ముని కృతం)

✅ Fact Checked

ఋషయ ఊచుః |
నమో దిగ్వాససే నిత్యం కృతాంతాయ త్రిశూలినే |
వికటాయ కరాలాయ కరాలవదనాయ చ || 1 ||
అరూపాయ సురూపాయ విశ్వరూపాయ తే నమః |
కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః || 2 ||
సర్వప్రణతదేహాయ స్వయం చ ప్రణతాత్మనే |
నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః || 3 ||
నీలకంఠాయ దేవాయ చితాభస్మాంగధారిణే |
త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహితః || 4 ||
ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యైః పురుష ఉచ్యతే |
పర్వతానాం మహామేరుర్నక్షత్రాణాం చ చంద్రమాః || 5 ||
ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవస్తథా |
ఓంకారః సర్వవేదానాం శ్రేష్ఠం సామ చ సామసు || 6 ||
ఆరణ్యానాం పశూనాం చ సింహస్త్వం పరమేశ్వరః |
గ్రాంయాణామృషభశ్చాసి భగవాన్ లోకపూజితః || 7 ||
సర్వథా వర్తమానోఽపి యో యో భావో భవిష్యతి |
త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితం యథా || 8 ||
కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ |
ఏతదిచ్ఛామహే బోద్ధుం ప్రసీద పరమేశ్వర || 9 ||
మహాసంహరణే ప్రాప్తే త్వయా దేవ కృతాత్మనా |
కరం లలాటే సంవిధ్య వహ్నిరుత్పాదితస్త్వయా || 10 ||
తేనాగ్నినా తదా లోకా అర్చిర్భిః సర్వతో వృతాః |
తస్మాదగ్నిసమా హ్యేతే బహవో వికృతాగ్నయః || 11 ||
కామః క్రోధశ్చ లోభశ్చ మోహో దంభ ఉపద్రవః |
యాని చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ || 12 ||
దహ్యం తే ప్రాణినస్తే తు త్వత్సముత్థేన వహ్నినా |
అస్మాకం దహ్యమానానాం త్రాతా భవ సురేశ్వర || 13 ||
త్వం చ లోకహితార్థాయ భూతాని పరిషించసి |
మహేశ్వర మహాభాగ ప్రభో శుభనిరీక్షక || 14 ||
ఆజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ |
భూతకోటిసహస్రేషు రూపకోటిశతేషు చ || 15 ||
అంతం గంతుం న శక్తాః స్మ దేవదేవ నమోఽస్తు తే || 16 ||
ఇతి శ్రీలింగమహాపురాణే పూర్వభాగే ద్వాత్రింశోఽధ్యాయే దేవదారువనస్థ మునికృత పరమేశ్వర స్తుతిః |

Also Read  Lingashtakam in Telugu pdf download - లింగాష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment