త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం || 1 ||
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైః శుభైః |
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం || 2 ||
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే |
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణం || 3 ||
సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ |
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం || 4 ||
దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ |
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణం || 5 ||
పార్వత్యాః స్వేదసంజాతం మహాదేవస్య చ ప్రియం |
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం || 6 ||
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం || 7 ||
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం || 8 ||
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
సర్వపాపవినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ || 9 ||
Bilvashtakam pdf download – బిల్వాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



