Dvadasa Jyothirlingani pdf download – ద్వాదశ జ్యోతిర్లింగాని

✅ Fact Checked

సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారమమలేశ్వరం || 1 ||
పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే || 2 ||
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |
హిమాలయే తు కేదారం ఘుష్మేశం చ శివాలయే || 3 ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || 4 ||
ఏతేషాం దర్శనాదేవ పాతకం నైవ తిష్ఠతి |
కర్మక్షయో భవేత్తస్య యస్య తుష్టో మహేశ్వరాః || 5 ||


Also Read  Kalki Krita Shiva Stotram pdf download – శ్రీ శివ స్తోత్రం (కల్కి కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment