సౌరాష్ట్రదేశే విశదేతిరంయే
జ్యోతిర్మయం చంద్రకళావతంసం |
భక్తప్రదానాయ కృపావతీర్ణం
తం సోమనాథం శరణం ప్రపద్యే || 1 ||
శ్రీశైలశృంగే వివిధప్రసంగే
శేషాద్రిశృంగేఽపి సదా వసంతం |
తమర్జునం మల్లికపూర్వమేనం
నమామి సంసారసముద్రసేతుం || 2 ||
అవంతికాయాం విహితావతారం
ముక్తిప్రదానాయ చ సజ్జనానాం |
అకాలమృత్యోః పరిరక్షణార్థం
వందే మహాకాలమహాసురేశం || 3 ||
కావేరికానర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం
ఓంకారమీశం శివమేకమీడే || 4 ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే
సదా వసంతం గిరిజాసమేతం |
సురాసురారాధితపాదపద్మం
శ్రీవైద్యనాథం తమహం నమామి || 5 ||
యాంయే సదంగే నగరేఽతిరంయే
విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం
శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || 6 ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం
సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్షమహోరగాద్యైః
కేదారమీశం శివమేకమీడే || 7 ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం
గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్పాతకమాశు నాశం
ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే || 8 ||
సుతాంరపర్ణీజలరాశియోగే
నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం
రామేశ్వరాఖ్యం నియతం నమామి || 9 ||
యం డాకినీశాకినీకాసమాజే
నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం
తం శంకరం భక్తహితం నమామి || 10 ||
సానందమానందవనే వసంత-
-మానందకందం హతపాపబృందం |
వారాణసీనాథమనాథనాథం
శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || 11 ||
ఇలాపురే రంయవిశాలకేఽస్మిన్
సముల్లసంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదారతరస్వభావం
ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || 12 ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం
శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా
ఫలం తదాలోక్య నిజం భజేచ్చ || 13 ||
ఇతి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ||
Dvadasa jyothirlinga Stotram pdf download – ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



