Sri Neelakanta Stava (Parvathi Vallabha Ashtakam) pdf download – శ్రీ నీలకంఠ స్తవః (శ్రీ పార్వతీవల్లభాష్టకం)

నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజం |
నమః కామభస్మం నమః శాంతశీలం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 1 ||
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మం |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 2 ||
శ్మశానే శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టం |
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 3 ||
ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండమాలం మహావీర శూరం |
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 4 ||
శిరః శుద్ధగంగా శివా వామభాగం
వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రం |
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 5 ||
కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశం |
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం] భజే పార్వతీవల్లభం నీలకంఠం || 6 ||
ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవం |
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 7 ||
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైః సంపఠంతం శివం వేదశాస్త్రం |
అహో దీనవత్సం కృపాలుం శివం తం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 8 ||
సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానం |
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకంఠం || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకంఠ స్తవః ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment