Rudra Ashtakam pdf download – రుద్రాష్టకం
నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం | నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేఽహం || 1 || నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం | కరాలం మహాకాలకాలం కృపాలుం గుణాగారసంసారపారం నతోఽహం || 2 || తుషారాద్రిసంకాశగౌరం గభీరం మనోభూతకోటిప్రభాసీ శరీరం | స్ఫురన్మౌలికల్లోలినీ చారుగంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగం || 3 || చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాలుం | మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || … Read more