Vedasara Siva stotram pdf download – వేదసార శివ స్తోత్రం
పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం | జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరారిం || 1 || మహేశం సురేశం సురారాతినాశం విభుం విశ్వనాథం విభూత్యంగభూషం | విరూపాక్షమింద్వర్కవహ్నిత్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 || గిరీశం గణేశం గలే నీలవర్ణం గవేంద్రాధిరూఢం గుణాతీతరూపం | భవం భాస్వరం భస్మనా భూషితాంగం భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 || శివాకాంత శంభో శశాంకార్ధమౌళే మహేశాన శూలిన్ జటాజూటధారిన్ | … Read more