(ధన్యవాదః – శ్రీ పీ.వీ.ఆర్.నరసింహా రావు మహోదయః)
జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీడ్యమాన |
నౄణాంశ్చ వీర్యవరదాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలంబం || 1 ||
నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీభార్గవీప్రియసహోదర శ్వేతమూర్తే |
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలంబం || 2 ||
రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగళ ధరాత్మజ బుద్ధిశాలిన్ |
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీభూమిజాత మమ దేహి కరావలంబం || 3 ||
సోమాత్మజాత సురసేవిత సౌంయమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే |
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీసౌంయదేవ మమ దేహి కరావలంబం || 4 ||
వేదాంతధీతిపరిషిక్త బుధాదివేద్య
బ్రహ్మాదివందిత గురో సురసేవితాంఘ్రే |
యోగీశ బ్రహ్మగుణభూషిత విశ్వయోనే
వాగీశ దేవ మమ దేహి కరావలంబం || 5 ||
ఉల్లాసదాయక కవే భృగువంశజాత
లక్ష్మీసహోదర కళాత్మక భాగ్యదాయిన్ |
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీశుక్రదేవ మమ దేహి కరావలంబం || 6 ||
ద్వేషైషణారహిత శాశ్వత కాలరూప
ఛాయాసునందన యమాగ్రజ క్రూరచేష్ట |
కష్టాద్యనిష్టకర ధీవర మందగామిన్
మార్తాండజాత మమ దేహి కరావలంబం || 7 ||
మార్తాండపూర్ణశశిమర్దక రౌద్రవేష
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ |
గోమేధికాభరణభాసిత భక్తిదాయిన్
శ్రీరాహుదేవ మమ దేహి కరావలంబం || 8 ||
ఆదిత్యసోమపరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగనాథ |
మందస్య ముఖ్యసఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీకేతుదేవ మమ దేహి కరావలంబం || 9 ||
మార్తాండ చంద్ర కుజ సౌంయ బృహస్పతీనాం
శుక్రస్య భాస్కరసుతస్య చ రాహుమూర్తేః |
కేతోశ్చ యః పఠతి భూరి కరావలంబ-
-స్తోత్రం స యాతు సకలాంశ్చ మనోరథారాన్ || 10 ||
ఇతి శ్రీనరసింహరావ్ శర్మ కృత నవగ్రహ కరావలంబ స్తోత్రం |
Navagraha Karavalamba Stotram pdf download – నవగ్రహ కరావలంబ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



