Navagraha Peedahara Stotram pdf download – నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || 1 ||
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || 2 ||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా |
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || 3 ||
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః |
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః || 4 ||
దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః |
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః || 5 ||
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః |
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః || 6 ||
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః |
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః || 7 ||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ || 8 ||
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః || 9 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment