Sri Vikhanasa Stotram pdf download – శ్రీ విఖనస స్తోత్రం
నైమిశే నిమిశక్షేత్రే గోమత్యా సమలంకృతే | హరేరారాధనాసక్తం వందే విఖనసం మునిం || 1 || రేచకైః పూరకైశ్చైవ కుంభకైశ్చ సమాయుతం | ప్రాణాయామపరం నిత్యం వందే విఖనసం మునిం || 2 || తులసీనళినాక్షైశ్చ కృతమాలా విభూషితం | అంచితైరూర్ధ్వపుండ్రైశ్చ వందే విఖనసం మునిం || 3 || తులసీస్తబకైః పద్మైర్హరిపాదార్చనారతం | శాంతం జితేంద్రియం మౌనిం వందే విఖనసం మునిం || 4 || కుండలాంగదహారాద్యైర్ముద్రికాభిరలంకృతం | సర్వాభరణసంయుక్తం వందే విఖనసం మునిం || … Read more