Sri Pavanaja Ashtakam pdf download – శ్రీ పవనజాష్టకం

భవభయాపహం భారతీపతిం
భజకసౌఖ్యదం భానుదీధితిం |
భువనసుందరం భూతిదం హరిం
భజత సజ్జనా మారుతాత్మజం || 1 ||
అమితవిక్రమం హ్యంజనాసుతం
భయవినాశనం త్వబ్జలోచనం |
అసురఘాతినం హ్యబ్ధిలంఘినం
భజత సజ్జనా మారుతాత్మజం || 2 ||
పరభయంకరం పాండునందనం
పతితపావనం పాపహారిణం |
పరమసుందరం పంకజాననం
భజత సజ్జనా మారుతాత్మజం || 3 ||
కలివినాశకం కౌరవాంతకం
కలుషసంహరం కామితప్రదం |
కురుకులోద్భవం కుంభిణీపతిం
భజత సజ్జనా మారుతాత్మజం || 4 ||
మతవివర్ధనం మాయిమర్దనం
మణివిభంజనం మధ్వనామకం |
మహితసన్మతిం మానదాయకం
భజత సజ్జనా మారుతాత్మజం || 5 ||
ద్విజకులోద్భవం దివ్యవిగ్రహం
దితిజహారిణం దీనరక్షకం |
దినకరప్రభం దివ్యమానసం
భజత సజ్జనా మారుతాత్మజం || 6 ||
కపికులోద్భవం కేసరీసుతం
భరతపంకజం భీమనామకం |
విబుధవందితం విప్రవంశజం
భజత సజ్జనా మారుతాత్మజం || 7 ||
పఠతి యః పుమాన్ పాపనాశకం
పవనజాష్టకం పుణ్యవర్ధనం |
పరమసౌఖ్యదం జ్ఞానముత్తమం
భువి సునిర్మలం యాతి సంపదం || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment