Sri Vikhanasa Namaratnavali pdf download – శ్రీ విఖనస నామరత్నావళిః

✅ Fact Checked

విప్రనారాయణాః సన్తః సమూర్తాధ్వర కోవిదాః |
వైఖానసా బ్రహ్మవిదో యోగజ్ఞా వైష్ణవోత్తమాః || 1 ||
విష్ణుప్రియా విష్ణుపాదాః శాన్తాః శ్రామణకాశ్రయాః |
పారమాత్మికమన్త్రజ్ఞాః సౌంయాః సౌంయమతానుగాః || 2 ||
విశుద్ధా వైదికాచారా ఆలయార్చనభాగినః |
త్రయీనిష్ఠాశ్చాత్రేయాః కాశ్యపా భార్గవస్తథా || 3 ||
మరీచి మతగా మాన్యా అనపాయిగణాః ప్రియాః |
భృగ్వాధ్రుతలోకభయపాపఘ్నాః పుష్టిదాయినః || 4 ||
ఇమాం వైఖనసానాం తు నామరత్నావళిం పరాం |
యః పఠేదనిశం భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే || 5 ||


Also Read  Sri Vikhanasa Ashtakam pdf download – శ్రీ విఖనస అష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment