చిరంజీవి ప్రభాస్ లపై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఫేక్ న్యూస్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనని సమర్ధిస్తూ చిరంజీవి లెటర్ హెడ్ పై ఒక లేఖ పంపిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే అది ఫేక్ లెటర్ అని, ఆ విషయం గురించి తాను స్పందించలేదని చిరంజీవి పేరుతో ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అయింది. అయితే అది ఫేక్ అని, మూడు రాజధానుల ప్రతిపాదనని తాను సమర్ధిస్తున్నానని స్వయంగా చిరంజీవి మీడియాకి క్లారిఫికేషన్ ఇవ్వటంతో ఆ విషయం అక్కడితో ఆగిపోయింది. ప్రభాస్ … Read more
