Sri Vikhanasa Padaravinda Stotram pdf download – శ్రీ విఖనస పాదారవింద స్తోత్రం

✅ Fact Checked

వసంత చూతారుణ పల్లవాభం
ధ్వజాబ్జ వజ్రాంకుశ చక్రచిహ్నం |
వైఖానసాచార్యపదారవిందం
యోగీంద్రవంద్యం శరణం ప్రపద్యే || 1 ||
ప్రత్యుప్త గారుత్మత రత్నపాద
స్ఫురద్విచిత్రాసనసన్నివిష్టం |
వైఖానసాచార్యపదారవిందం
సింహాసనస్థం శరణం ప్రపద్యే || 2 ||
ప్రతప్తచామీకర నూపురాఢ్యం
కర్పూర కాశ్మీరజ పంకరక్తం |
వైఖానసాచార్యపదారవిందం
సదర్చితం తచ్చరణం ప్రపద్యే || 3 ||
సురేంద్రదిక్పాల కిరీటజుష్ట-
-రత్నాంశు నీరాజన శోభమానం |
వైఖానసాచార్యపదారవిందం
సురేంద్రవంద్యం శరణం ప్రపద్యే || 4 ||
ఇక్ష్వాకుమాంధాతృదిలీపముఖ్య-
-మహీశమౌళిస్థకిరీటజుష్టం |
వైఖానసాచార్యపదారవిందం
మహీశవంద్యం శరణం ప్రపద్యే || 5 ||
మరీచిముఖ్యైర్భృగుకశ్యపాత్రి-
-మునీంద్రవంద్యైరభిపూజితం తత్ |
వైఖానసాచార్యపదారవిందం
మునీంద్రవంద్యం శరణం ప్రపద్యే || 6 ||
అనేకముక్తామణివిద్రుమైశ్చ
వైఢూర్యహేంనాకృత పాదుకస్థం |
వైఖానసాచార్యపదారవిందం
తత్పాదుకస్థం శరణం ప్రపద్యే || 7 ||
దితేః సుతానాం కరపల్లవాభ్యాం
సంలాలితం తత్సురపుంగవానాం |
వైఖానసాచార్యపదారవిందం
సురారివంద్యం శరణం ప్రపద్యే || 8 ||
క్షేత్రాణి తీర్థాని వనాని భూమౌ
తీర్థాని కుర్వద్రజసోత్థితేన |
వైఖానసాచార్యపదారవిందం
సంచారితం తం శరణం ప్రపద్యే || 9 ||
దీనం భవాంభోధిగతం నృశంసం
వైఖానసాచార్య సురార్థనీయైః |
త్వత్పాదపద్మోత్థమరందవర్షై-
-ర్దోషాకరం మాం కృపయాఽభిషించ || 10 ||
వైఖానసాచార్యపదాంకితం యః
పఠేద్ధరేరర్చనయాగకాలే |
సుపుత్రపౌత్రాన్ లభతే చ కీర్తిం
ఆయుష్యమారోగ్యమలోలుపత్వం || 11 ||
ఏషామాసీదాది వైఖానసానాం
జన్మక్షేత్రే నైమిశారణ్యభూమిః |
దేవో యేషాం దేవకీ పుణ్యరాశిః
తేషాం పాదద్వంద్వపద్మం ప్రపద్యే || 12 ||
భవ్యాయ మౌనివర్యాయ పరిపూతాయ వాగ్మినే |
యోగప్రభా సమేతాయ శ్రీమద్విఖనసే నమః || 13 ||
లక్ష్మీవల్లభ సంకల్పవల్లభాయ మహాత్మనే |
శ్రీమద్విఖనసే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం || 14 ||
నారాయణం సకమలం సకలామరేంద్రం
వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం |
భృగ్వాత్రికశ్యపమరీచి ముఖాన్మునీంద్రాన్
సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధ్నా || 15 ||
ఇతి శ్రీ విఖనస పాదారవింద స్తోత్రం |

Also Read  Sri Vikhanasa Ashtakam pdf download – శ్రీ విఖనస అష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment