Subrahmanya Shadakshara Ashtottara Shatanama Stotram pdf download – షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

శరణ్యః శర్వతనయః శర్వాణీప్రియనందనః |
శరకాననసంభూతః శర్వరీశముఖః శమః || 1 ||
శంకరః శరణత్రాతా శశాంకముకుటోజ్జ్వలః |
శర్మదః శంఖకంఠశ్చ శరకార్ముకహేతిభృత్ || 2 ||
శక్తిధారీ శక్తికరః శతకోట్యర్కపాటలః |
శమదః శతరుద్రస్థః శతమన్మథవిగ్రహః || 3 ||
రణాగ్రణీ రక్షణకృద్రక్షోబలవిమర్దనః |
రహస్యజ్ఞో రతికరో రక్తచందనలేపనః || 4 ||
రత్నధారీ రత్నభూషో రత్నకుండలమండితః |
రక్తాంబరో రంయముఖో రవిచంద్రాగ్నిలోచనః || 5 ||
రమాకలత్రజామాతా రహస్యో రఘుపూజితః |
రసకోణాంతరాలస్థో రజోమూర్తీ రతిప్రదః || 6 ||
వసుదో వటురూపశ్చ వసంతఋతుపూజితః |
వలవైరిసుతానాథో వనజాక్షో వరాకృతిః || 7 ||
వక్రతుండానుజో వత్సో వరదాభయహస్తకః |
వత్సలో వర్షకారశ్చ వసిష్ఠాదిప్రపూజితః || 8 ||
వణిగ్రూపో వరేణ్యశ్చ వర్ణాశ్రమవిధాయకః |
వరదో వజ్రభృద్వంద్యో వందారుజనవత్సలః || 9 ||
నకారరూపో నలినో నకారయుతమంత్రకః |
నకారవర్ణనిలయో నందనో నందివందితః || 10 ||
నటేశపుత్రో నంరభ్రూర్నక్షత్రగ్రహనాయకః |
నగాగ్రనిలయో నంయో నమద్భక్తఫలప్రదః || 11 ||
నవనాగో నగహరో నవగ్రహసువందితః |
నవవీరాగ్రజో నవ్యో నమస్కారస్తుతిప్రియః || 12 ||
భద్రప్రదశ్చ భగవాన్ భవారణ్యదవానలః |
భవోద్భవో భద్రమూర్తిర్భర్త్సితాసురమండలః || 13 ||
భయాపహో భర్గరూపో భక్తాభీష్టఫలప్రదః |
భక్తిగంయో భక్తనిధిర్భయక్లేశవిమోచనః || 14 ||
భరతాగమసుప్రీతో భక్తో భక్తార్తిభంజనః |
భయకృద్భరతారాధ్యో భరద్వాజఋషిస్తుతః || 15 ||
వరుణో వరుణారాధ్యో వలారాతిముఖస్తుతః |
వజ్రశక్త్యాయుధోపేతో వరో వక్షఃస్థలోజ్జ్వలః || 16 ||
వస్తురూపో వశిధ్యేయో వలిత్రయవిరాజితః |
వక్రాలకో వలయధృత్ వలత్పీతాంబరోజ్జ్వలః || 17 ||
వచోరూపో వచనదో వచోఽతీతచరిత్రకః |
వరదో వశ్యఫలదో వల్లీదేవీమనోహరః || 18 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామస్తోత్రం |

Also Read  Sri Subrahmanya stotram pdf download – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment