Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali pdf download – శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం శరణ్యాయ నమః |
ఓం శర్వతనయాయ నమః |
ఓం శర్వాణీప్రియనందనాయ నమః |
ఓం శరకాననసంభూతాయ నమః |
ఓం శర్వరీశముఖాయ నమః |
ఓం శమాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శరణత్రాత్రే నమః |
ఓం శశాంకముకుటోజ్జ్వలాయ నమః | 9
ఓం శర్మదాయ నమః |
ఓం శంఖకంఠాయ నమః |
ఓం శరకార్ముకహేతిభృతే నమః |
ఓం శక్తిధారిణే నమః |
ఓం శక్తికరాయ నమః |
ఓం శతకోట్యర్కపాటలాయ నమః |
ఓం శమదాయ నమః |
ఓం శతరుద్రస్థాయ నమః |
ఓం శతమన్మథవిగ్రహాయ నమః | 18
ఓం రణాగ్రణ్యే నమః |
ఓం రక్షణకృతే నమః |
ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
ఓం రహస్యజ్ఞాయ నమః |
ఓం రతికరాయ నమః |
ఓం రక్తచందనలేపనాయ నమః |
ఓం రత్నధారిణే నమః |
ఓం రత్నభూషాయ నమః |
ఓం రత్నకుండలమండితాయ నమః | 27
ఓం రక్తాంబరాయ నమః |
ఓం రంయముఖాయ నమః |
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః |
ఓం రమాకలత్రజామాత్రే నమః |
ఓం రహస్యాయ నమః |
ఓం రఘుపూజితాయ నమః |
ఓం రసకోణాంతరాలస్థాయ నమః |
ఓం రజోమూర్తయే నమః |
ఓం రతిప్రదాయ నమః | 36
ఓం వసుదాయ నమః |
ఓం వటురూపాయ నమః |
ఓం వసంతఋతుపూజితాయ నమః |
ఓం వలవైరిసుతానాథాయ నమః |
ఓం వనజాక్షాయ నమః |
ఓం వరాకృతయే నమః |
ఓం వక్రతుండానుజాయ నమః |
ఓం వత్సాయ నమః |
ఓం వరదాభయహస్తకాయ నమః | 45
ఓం వత్సలాయ నమః |
ఓం వర్షకారాయ నమః |
ఓం వసిష్ఠాదిప్రపూజితాయ నమః |
ఓం వణిగ్రూపాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం వర్ణాశ్రమవిధాయకాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం వజ్రభృద్వంద్యాయ నమః |
ఓం వందారుజనవత్సలాయ నమః | 54
ఓం నకారరూపాయ నమః |
ఓం నలినాయ నమః |
ఓం నకారయుతమంత్రకాయ నమః |
ఓం నకారవర్ణనిలయాయ నమః |
ఓం నందనాయ నమః |
ఓం నందివందితాయ నమః |
ఓం నటేశపుత్రాయ నమః |
ఓం నంరభ్రువే నమః |
ఓం నక్షత్రగ్రహనాయకాయ నమః | 63
ఓం నగాగ్రనిలయాయ నమః |
ఓం నంయాయ నమః |
ఓం నమద్భక్తఫలప్రదాయ నమః |
ఓం నవనాగాయ నమః |
ఓం నగహరాయ నమః |
ఓం నవగ్రహసువందితాయ నమః |
ఓం నవవీరాగ్రజాయ నమః |
ఓం నవ్యాయ నమః |
ఓం నమస్కారస్తుతిప్రియాయ నమః | 72
ఓం భద్రప్రదాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భవారణ్యదవానలాయ నమః |
ఓం భవోద్భవాయ నమః |
ఓం భద్రమూర్తయే నమః |
ఓం భర్త్సితాసురమండలాయ నమః |
ఓం భయాపహాయ నమః |
ఓం భర్గరూపాయ నమః |
ఓం భక్తాభీష్టఫలప్రదాయ నమః | 81
ఓం భక్తిగంయాయ నమః |
ఓం భక్తనిధయే నమః |
ఓం భయక్లేశవిమోచనాయ నమః |
ఓం భరతాగమసుప్రీతాయ నమః |
ఓం భక్తాయ నమః |
ఓం భక్తార్తిభంజనాయ నమః |
ఓం భయకృతే నమః |
ఓం భరతారాధ్యాయ నమః |
ఓం భరద్వాజఋషిస్తుతాయ నమః | 90
ఓం వరుణాయ నమః |
ఓం వరుణారాధ్యాయ నమః |
ఓం వలారాతిముఖస్తుతాయ నమః |
ఓం వజ్రశక్త్యాయుధోపేతాయ నమః |
ఓం వరాయ నమః |
ఓం వక్షఃస్థలోజ్జ్వలాయ నమః |
ఓం వస్తురూపాయ నమః |
ఓం వశిధ్యేయాయ నమః |
ఓం వలిత్రయవిరాజితాయ నమః | 99
ఓం వక్రాలకాయ నమః |
ఓం వలయధృతే నమః |
ఓం వలత్పీతాంబరోజ్జ్వలాయ నమః |
ఓం వచోరూపాయ నమః |
ఓం వచనదాయ నమః |
ఓం వచోఽతీతచరిత్రకాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం వశ్యఫలదాయ నమః |
ఓం వల్లీదేవీమనోహరాయ నమః | 108
ఇతి శ్రీసుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Subrahmanya Pooja Vidhanam pdf download – శ్రీ సుబ్రహ్మణ్య పూజా విధానం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment