Sri Venkatesha Mangalashtakam pdf download – శ్రీ వేంకటేశ మంగళాష్టకం

✅ Fact Checked

శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః
పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః |
తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 1 ||
యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే
యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి |
సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 2 ||
నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః
శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః |
విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 3 ||
యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేఽబ్జపత్రాయతే
కస్తూరీఘనసారకేసరమిలచ్ఛ్రీగంధసారో ద్రవైః |
గంధైర్లిప్తతనుః సుగంధసుమనోమాలాధరో యః ప్రభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 4 ||
ఏతద్దివ్యపదం మమాస్తి భువి తత్సంపశ్యతేత్యాదరా-
-ద్భక్తేభ్యః స్వకరేణ దర్శయతి యద్దృష్ట్యాఽతిసౌఖ్యం గతః |
ఏతద్భక్తిమతో మహానపి భవాంభోధిర్నదీతి స్పృశన్
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 5 ||
యః స్వామీ సరసస్తటే విహరతో శ్రీస్వామినాంనః సదా
సౌవర్ణాలయమందిరో విధిముఖైర్బర్హిర్ముఖైః సేవితః |
యః శత్రూన్ హనయన్ నిజానవతి చ శ్రీభూవరాహాత్మకః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 6 ||
యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్
దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశస్తైరర్చితః సంస్తుతః |
తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 7 ||
యో దేవో భువి వర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో
భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః |
శ్రీశేషాఖ్యమహీంధ్రమస్తకమణిర్భక్తైకచింతామణిః
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 8 ||
శేషాద్రిప్రభుమంగళాష్టకమిదం తుష్టేన యస్యేశితుః
ప్రీత్యర్థం రచితం రమేశచరణద్వంద్వైకనిష్ఠావతా |
వైవాహ్యాదిశుభక్రియాసు పఠితం యైః సాధు తేషామపి
శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం || 9 ||

Also Read  Sri Venkatesha Ashtakam in Telugu pdf download – శ్రీ వేంకటేశ అష్టకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment