Sri Venkatesha Bhujangam pdf download – శ్రీ వేంకటేశ భుజంగం

✅ Fact Checked

ముఖే చారుహాసం కరే శంఖచక్రం
గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం |
తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 1 ||
సదాభీతిహస్తం ముదాజానుపాణిం
లసన్మేఖలం రత్నశోభాప్రకాశం |
జగత్పాదపద్మం మహత్పద్మనాభం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 2 ||
అహో నిర్మలం నిత్యమాకాశరూపం
జగత్కారణం సర్వవేదాంతవేద్యం |
విభుం తాపసం సచ్చిదానందరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 3 ||
శ్రియా విష్టితం వామపక్షప్రకాశం
సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తం |
శివం శంకరం స్వస్తినిర్వాణరూపం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 4 ||
మహాయోగసాద్ధ్యం పరిభ్రాజమానం
చిరం విశ్వరూపం సురేశం మహేశం |
అహో శాంతరూపం సదాధ్యానగంయం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 5 ||
అహో మత్స్యరూపం తథా కూర్మరూపం
మహాక్రోడరూపం తథా నారసింహం |
భజే కుబ్జరూపం విభుం జామదగ్న్యం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 6 ||
అహో బుద్ధరూపం తథా కల్కిరూపం
ప్రభుం శాశ్వతం లోకరక్షామహంతం |
పృథక్కాలలబ్ధాత్మలీలావతారం
ధరంతం మురారిం భజే వేంకటేశం || 7 ||


Also Read  Sri Govindaraja Stotram pdf download – శ్రీ గోవిందరాజ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment