Sri Venkatesha Vijaya Stotram pdf download – శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం

✅ Fact Checked

దైవతదైవత మంగలమంగల
పావనపావన కారణకారణ |
వేంకటభూధరమౌలివిభూషణ
మాధవ భూధవ దేవ జయీభవ || 1 ||
వారిదసంనిభదేహ దయాకర
శారదనీరజచారువిలోచన |
దేవశిరోమణిపాదసరోరుహ
వేంకటశైలపతే విజయీభవ || 2 ||
అంజనశైలనివాస నిరంజన
రంజితసర్వజనాంజనమేచక |
మామభిషించ కృపామృతశీతల-
-శీకరవర్షిదృశా జగదీశ్వర || 3 ||
వీతసమాధిక సారగుణాకర
కేవలసత్త్వతనో పురుషోత్తమ |
భీమభవార్ణవతారణకోవిద
వేంకటశైలపతే విజయీభవ || 4 ||
స్వామిసరోవరతీరరమాకృత-
-కేలిమహారసలాలసమానస |
సారతపోధనచిత్తనికేతన
వేంకటశైలపతే విజయీభవ || 5 ||
ఆయుధభూషణకోటినివేశిత-
-శంఖరథాంగజితామతసం‍మత |
స్వేతరదుర్ఘటసంఘటనక్షమ
వేంకటశైలపతే విజయీభవ || 6 ||
పంకజనానిలయాకృతిసౌరభ-
-వాసితశైలవనోపవనాంతర |
మంద్రమహాస్వనమంగలనిర్జ్ఝర
వేంకటశైలపతే విజయీభవ || 7 ||
నందకుమారక గోకులపాలక
గోపవధూవర కృష్ణ పరాత్పర |
శ్రీవసుదేవ జన్మభయాపహ
వేంకటశైలపతే విజయీభవ || 8 ||
శైశవపాతితపాతకిపూతన
ధేనుకకేశిముఖాసురసూదన |
కాలియమర్దన కంసనిరాసక
మోహతమోపహ కృష్ణ జయీభవ || 9 ||
పాలితసంగర భాగవతప్రియ
సారథితాహితతోషపృథాసుత |
పాండవదూత పరాకృతభూభర
పాహి పరావరనాథ పరాయణ || 10 ||
శాతమఖాసువిభంజనపాటవ
సత్రిశిరఃఖరదూషణదూషణ |
శ్రీరఘునాయక రామ రమాసఖ
విశ్వజనీన హరే విజయీభవ || 11 ||
రాక్షససోదరభీతినివారక
శారదశీతమయూఖముఖాంబుజ |
రావణదారుణవారణదారణ-
-కేసరిపుంగవ దేవ జయీభవ || 12 ||
కాననవానరవీరవనేచర-
-కుంజరసింహమృగాదిషు వత్సల |
శ్రీవరసూరినిరస్తభవాదర
వేంకటశైలపతే విజయీభవ || 13 ||
వాదిసాధ్వసకృత్సూరికథితం స్తవనం మహత్ |
వృషశైలపతేః శ్రేయస్కామో నిత్యం పఠేత్సుధీః || 14 ||


Also Read  Sri Venkatesha Ashtakam in Telugu pdf download – శ్రీ వేంకటేశ అష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment