Sri Venkatesha Pratah Smaranam (Sloka Trayam) pdf download – శ్రీ వేంకటేశ ప్రాతః స్మరణ

✅ Fact Checked

ప్రాతః స్మరామి రమయా సహ వేంకటేశం
మందస్మితం ముఖసరోరుహకాంతిరంయం |
మాణిక్యకాంతివిలసన్మకుటోర్ధ్వపుండ్రం
పద్మాక్షలక్ష్యమణికుండలమండితాంగం || 1 ||
ప్రాతర్భజామి కరరంయసుశంఖచక్రం
భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిం |
శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్
పీతాంబరం మదనకోటిసుమోహనాంగం || 2 ||
ప్రాతర్నమామి పరమాత్మపదారవిందం
ఆనందసాంద్రనిలయం మణినూపురాఢ్యం |
ఏతత్సమస్తజగతామితి దర్శయంతం
వైకుంఠమత్ర భజతాం కరపల్లవేన || 3 ||
శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే
దుస్స్వప్నదుశ్శకునదుర్భయపాపశాంత్యై |
నిత్యం కరోతి మతిమాన్పరమాత్మరూపం
శ్రీవేంకటేశనిలయం వ్రజతి స్మ యోఽసౌ ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment