Sri Shanmukha Bhujanga Stuti pdf download – శ్రీ షణ్ముఖ భుజంగ స్తుతిః

✅ Fact Checked

హ్రియా లక్ష్ంయా వల్ల్యా సురపృతనయాఽఽలింగితతనుః
మయూరారూఢోఽయం శివవదనపంకేరుహరవిః |
షడాస్యో భక్తానామచలహృదివాసం ప్రతనవై
ఇతీమం బుద్ధిం ద్రాగచలనిలయః సంజనయతి || 1 ||
స్మితన్యక్కృతేందుప్రభాకుందపుష్పం
సితాభ్రాగరుప్రష్ఠగంధానులిప్తం |
శ్రితాశేషలోకేష్టదానామరద్రుం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 2 ||
శరీరేంద్రియాదావహంభావజాతాన్
షడూర్మీర్వికారాంశ్చ శత్రూన్నిహంతుం |
నతానాం దధే యస్తమాస్యాబ్జషట్కం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 3 ||
అపర్ణాఖ్యవల్లీసమాశ్లేషయోగాత్
పురా స్థాణుతో యోఽజనిష్టామరార్థం |
విశాఖం నగే వల్లికాఽఽలింగితం తం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 4 ||
గుకారేణ వాచ్యం తమో బాహ్యమంతః
స్వదేహాభయా జ్ఞానదానేన హంతి |
య ఏనం గుహం వేదశీర్షైకమేయం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 5 ||
యతః కర్మమార్గో భువి ఖ్యాపితస్తం
స్వనృత్యే నిమిత్తస్య హేతుం విదిత్వా |
వహత్యాదరాన్మేఘనాదానులాసీ
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 6 ||
కృపావారిరాశిర్నృణామాస్తికత్వం
దృఢం కర్తుమద్యాపి యః కుక్కుటాదీన్ |
భృశం పాచితాన్ జీవయన్రాజతే తం
సదా షణ్ముఖం భావయే హృత్సరోజే || 7 ||
భుజంగప్రయాతేన వృత్తేన క్లుప్తాం
స్తుతిం షణ్ముఖస్యాదరాద్యే పఠంతి |
సుపుత్రాయురారోగ్యసంపద్విశిష్టాన్
కరోత్యేవ తాన్ షణ్ముఖః సద్విదగ్ర్యాన్ || 8 ||
ఇతి శ్రీశృంగేరి శారదాపీఠ జగద్గురు శ్రీచంద్రశేఖరభారతీ స్వామిభిః విరచితం శ్రీషణ్ముఖ భుజంగ స్తుతిః |


Also Read  Sri Subrahmanya Bhujanga Prayata Stotram 2 pdf download – శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం 2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment