స్ఫురద్విద్యుద్వల్లీవలయితమగోత్సంగవసతిం
భవాప్పిత్తప్లుష్టానమితకరుణాజీవనవశాత్ |
అవంతం భక్తానాముదయకరమంభోధర ఇతి
ప్రమోదాదావాసం వ్యతనుత మయూరోఽస్య సవిధే || 1 ||
సుబ్రహ్మణ్యో యో భవేజ్జ్ఞానశక్త్యా
సిద్ధం తస్మిన్దేవసేనాపతిత్వం |
ఇత్థం శక్తిం దేవసేనాపతిత్వం
సుబ్రహ్మణ్యో బిభ్రదేష వ్యనక్తి || 2 ||
పక్షోఽనిర్వచనీయో దక్షిణ ఇతి ధియమశేషజనతాయాః |
జనయతి బర్హీ దక్షిణనిర్వచనాయోగ్యపక్షయుక్తోఽయం || 3 ||
యః పక్షమనిర్వచనం యాతి సమవలంబ్య దృశ్యతే తేన |
బ్రహ్మ పరాత్పరమమలం సుబ్రహ్మణ్యాభిధం పరం జ్యోతిః || 4 ||
షణ్ముఖం హసన్ముఖం సుఖాంబురాశిఖేలనం
సన్మునీంద్రసేవ్యమానపాదపంకజం సదా |
మన్మథాదిశత్రువర్గనాశకం కృపాంబుధిం
మన్మహే ముదా హృది ప్రపన్నకల్పభూరుహం || 5 ||
ఇతి జగద్గురు శృంగేరీపీఠాధిప శ్రీచంద్రశేఖరభారతీ శ్రీపాదైః విరచితా శ్రీషణ్ముఖపంచరత్నస్తుతిః |
Sri Shanmukha Pancharatna Stuti pdf download – శ్రీ షణ్ముఖ పంచరత్న స్తుతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



