Sri Shanmukha Shatkam pdf download – శ్రీ షణ్ముఖ షట్కం

✅ Fact Checked

గిరితనయాసుత గాంగపయోదిత గంధసువాసిత బాలతనో
గుణగణభూషణ కోమలభాషణ క్రౌంచవిదారణ కుందతనో |
గజముఖసోదర దుర్జయదానవసంఘవినాశక దివ్యతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 1 ||
ప్రతిగిరిసంస్థిత భక్తహృదిస్థిత పుత్రధనప్రద రంయతనో
భవభయమోచక భాగ్యవిధాయక భూసుతవార సుపూజ్యతనో |
బహుభుజశోభిత బంధవిమోచక బోధఫలప్రద బోధతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 2 ||
శమధనమానిత మౌనిహృదాలయ మోక్షకృదాలయ ముగ్ధతనో
శతమఖపాలక శంకరతోషక శంఖసువాదక శక్తితనో |
దశశతమన్మథ సన్నిభసుందర కుండలమండిత కర్ణవిభో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 3 ||
గుహ తరుణారుణచేలపరిష్కృత తారకమారక మారతనో
జలనిధితీరసుశోభివరాలయ శంకరసన్నుత దేవగురో |
విహితమహాధ్వరసామనిమంత్రిత సౌంయహృదంతర సోమతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 4 ||
లవలికయా సహ కేలికలాపర దేవసుతార్పిత మాల్యతనో
గురుపదసంస్థిత శంకరదర్శిత తత్త్వమయప్రణవార్థవిభో |
విధిహరిపూజిత బ్రహ్మసుతార్పిత భాగ్యసుపూరక యోగితనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 5 ||
కలిజనపాలన కంజసులోచన కుక్కుటకేతన కేలితనో
కృతబలిపాలన బర్హిణవాహన ఫాలవిలోచనశంభుతనో |
శరవణసంభవ శత్రునిబర్హణ చంద్రసమానన శర్మతనో
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 6 ||
సుఖదమనంతపదాన్విత రామసుదీక్షిత సత్కవిపద్యమిదం
శరవణ సంభవ తోషదమిష్టదమష్టసుసిద్ధిదమార్తిహరం |
పఠతి శృణోతి చ భక్తియుతో యది భాగ్యసమృద్ధిమథో లభతే
జయ జయ హే గుహ షణ్ముఖ సుందర దేహి రతిం తవ పాదయుగే || 7 ||
ఇతి శ్రీఅనంతరామదీక్షిత కృతం షణ్ముఖ షట్కం ||

Also Read  Sri Shanmukha Dandakam pdf download – శ్రీ షణ్ముఖ దండకం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment