ఓంకారమూర్తిమార్తిఘ్నం దేవం హరిహరాత్మజం |
శబరీపీఠనిలయం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 1 ||
నక్షత్రనాథవదనం నాథం త్రిభువనావనం |
నమితాశేషభువనం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 2 ||
మన్మథాయుతసౌందర్యం మహాభూతనిషేవితం |
మృగయారసికం శూరం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 3 ||
శివప్రదాయినం భక్తదైవతం పాండ్యబాలకం |
శార్దూలదుగ్ధహర్తారం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 4 ||
వారణేంద్రసమారూఢం విశ్వత్రాణపరాయణం |
వేత్రోద్భాసికరాంభోజం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 5 ||
యక్షిణ్యభిమతం పూర్ణాపుష్కలాపరిసేవితం |
క్షిప్రప్రసాదకం నిత్యం శాస్తారం ప్రణతోఽస్ంయహం || 6 ||
ఇతి శ్రీ శాస్తృ పంచాక్షర స్తోత్రం |