Sri Shastru Stotram pdf download – శ్రీ శాస్తృ స్తోత్రం

✅ Fact Checked

శాస్తా దుష్టజనానాం
పాతా పాదాబ్జనంరలోకనాం |
కర్తా సమస్తజగతా-
-మాస్తాం మద్ధృదయపంకజే నిత్యం || 1 ||
గణపో న హరేస్తుష్టిం
ప్రద్యుంనో నైవ దాస్యతి హరస్య |
త్వం తూభయోశ్చ తుష్టిం
దదాసి తత్తే గరీయస్త్వం || 2 ||
ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానంద శివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ శాస్తృ స్తోత్రం ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment