Sri Mattapalli Narasimha Mangalashtakam pdf download – శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం

✅ Fact Checked

మట్టపల్లినివాసాయ మధురానందరూపిణే |
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మంగళం || 1 ||
కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయినే |
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మంగళం || 2 ||
కర్తస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మనే |
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మంగళం || 3 ||
ఋగ్యజుః సామరూపాయ మంత్రారూఢాయ ధీమతే |
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మంగళం || 4 ||
గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే |
గుహరాంతే విహారాయ శ్రీనృసింహాయ మంగళం || 5 ||
శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మధురాయ చ |
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మంగళం || 6 ||
తాపనీయరహస్యాయ తాపత్రయవినాశినే |
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మంగళం || 7 ||
రాజ్యలక్ష్ంయా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మంగళం || 8 ||
ముక్కూర్ నృసింహదాసేన ప్రోక్తం మంగళమద్భుతం |
యః పఠేచ్ఛ్రద్ధయా భక్త్యా సర్వపాపైర్విముచ్యతే || 9 ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం |


Also Read  Sri Vindhyavasini (Vindhyeshwari) Stotram pdf download – శ్రీ వింధ్యవాసినీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment