Sri Sainatha Ashtakam pdf download – శ్రీ సాయినాథ అష్టకం

పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం |
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమాంయహం || 1 ||
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే |
ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమాంయహం || 2 ||
జగదుద్ధారణార్థం యో నరరూప ధరో విభుః |
యోగినం చ మహాత్మానం సాయినాథం నమాంయహం || 3 ||
సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్ |
నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమాంయహం || 4 ||
యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధి కోటయః |
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమాంయహం || 5 ||
నరసింహాది శిష్యాణాం దదౌ యోఽనుగ్రహం గురుః |
భవబంధాపహర్తారం సాయినాథం నమాంయహం || 6 ||
ధనాఢ్యాన్ చ దరిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి |
కరుణాసాగరం దేవం సాయినాథం నమాంయహం || 7 ||
సమాధిస్థోపి యో భక్త్యా సమతీర్థార్థదానతః |
అచింత్య మహిమానంతం సాయినాథం నమాంయహం || 8 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment