శాంతచిత్తా మహాప్రజ్ఞా సాయినాథా దయాఘనా |
దయాసింధో సత్స్వరూపా మాయాతమవినాశక || 1 ||
జాతిగోత్రాతీతసిద్ధా అచింత్యకరుణాలయా |
పాహి మాం పాహి మాం నాథా శిర్డీ గ్రామనివాసయా || 2 ||
జ్ఞానసూర్య జ్ఞానదాతా సర్వమంగళకారకా |
భక్తచిత్తమరాళస్త్వం శరణాగతరక్షకా || 3 ||
సృష్టికర్తా విధాతా త్వం పాతా త్వం ఇందిరాపతిః |
జగత్రయం లయం నేతా రుద్రస్త్వం సునిశ్చితం || 4 ||
వసుధాయాం విత్తస్థానం కుత్ర నాస్తి త్వయా వినా |
సర్వజ్ఞస్త్వం సాయినాథ సర్వేషాం హృదయే అసి || 5 ||
సర్వాపరాధాన్ క్షమస్వ త్వం ఇయం మే అస్తి యాచనా |
అభక్తిసంశయయోః లహరీ శీఘ్రం శీఘ్రం నివారయ || 6 ||
త్వం ధేనుః బాలవత్సోహం చంద్రశ్చంద్రమణిస్తథా |
గంగాసదృశ త్వత్పాదాన్ సాదరం ప్రణమాంయహం || 7 ||
నిధేహి శిరసి మే త్వం కృపయాః కరపంజరం |
శోకచింతాపహర త్వం గణో హి కింకరస్తవః || 8 || [గణురేషః]
|| ఇతి శ్రీ సాయినాథ ప్రార్థనాష్టకం ||
Sai baba Prarthana Ashtakam pdf download – శ్రీ సాయిబాబా ప్రార్థనాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



