Sri Margabandhu Stotram pdf download – శ్రీ మార్గబంధు స్తోత్రం

✅ Fact Checked

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
ఫాలావనంరత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటం |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుం || 1 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం |
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుం || 2 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం |
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుం || 3 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుం || 4 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుం || 5 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
అప్పయ్యయజ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || 6 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||


Also Read  Sri Chandramoulishwara Varnamala Stotram pdf download – శ్రీ చంద్రమౌళీశ్వర వర్ణమాలా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment