Maha mrityunjaya stotram 1 pdf download – మహామృత్యుంజయ స్తోత్రం 1

✅ Fact Checked

రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 1 ||
నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 2 ||
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 3 ||
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 4 ||
దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 5 ||
గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 6 ||
త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 7 ||
భస్మోద్ధూళితసర్వాంగం నాగాభరణభూషితం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 8 ||
అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 9 ||
ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 10 ||
అర్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 11 ||
ప్రళయస్థితికర్తారమాదికర్తారమీశ్వరం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 12 ||
వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 13 ||
గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 14 ||
అనాథః పరమానందం కైవల్యఃపదగామినం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 15 ||
స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 16 ||
కల్పాయుర్దేహి మే పుణ్యం యావదాయురరోగతాం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 17 ||
శివేశానాం మహాదేవం వామదేవం సదాశివం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 18 ||
ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుం |
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి || 19 ||
మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ || 20 ||
శతావర్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనం |
శుచిర్భూత్వా పఠేత్ స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం || 21 ||
మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతం |
జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః || 22 ||
తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ |
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనం జపేత్ || 23 ||
నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే |
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః || 24 ||

Also Read  Rudradhyaya Stuti (Rudra Namaka Stotram) pdf download – రుద్రాధ్యాయ స్తుతిః (రుద్ర నమక స్తోత్రం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment