Maheshwara Pancharatna Stotram pdf download – శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం

✅ Fact Checked

ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణం |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసం || 1 ||
ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ || 2 ||
ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసం |
పద్మాక్షనేత్రసరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యం || 3 ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం గజచర్మచేలం |
గంగాధరం ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగం || 4 ||
ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః ప్రదం సకలదుఃఖవినాశహేతుం |
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం స్మరణేన పుంసాం || 5 ||
శ్రీపంచరత్నాని మహేశ్వరస్య
భక్త్యా పఠేద్యః ప్రయతః ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి కైవల్యపదం దురాపం || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం మహేశ్వర పంచరత్న స్తోత్రం |


Also Read  Yamuna Ashtakam 2 pdf download – యమునాష్టకం 2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment