Sri Lalita Lakaradi Shatanama Stotram pdf download – శ్రీ లలితా లకారాది శతనామ స్తోత్రం

✅ Fact Checked

పూర్వపీఠికా –
కైలాసశిఖరాసీనం దేవదేవం జగద్గురుం |
పప్రచ్ఛేశం పరానందం భైరవీ పరమేశ్వరం || 1 ||
శ్రీభైరవ్యువాచ |
కౌలేశ శ్రోతుమిచ్ఛామి సర్వమంత్రోత్తమోత్తమం |
లలితాయా శతనామ సర్వకామఫలప్రదం || 2 ||
శ్రీభైరవోవాచ |
శృణు దేవి మహాభాగే స్తోత్రమేతదనుత్తమం |
పఠనాద్ధారణాదస్య సర్వసిద్ధీశ్వరో భవేత్ || 3 ||
షట్కర్మాణి చ సిద్ధ్యంతి స్తవస్యాస్య ప్రసాదతః |
గోపనీయం పశోరగ్రే స్వయోనిమపరే యథా || 4 ||
లలితాయా లకారాది నామశతకస్య దేవి |
రాజరాజేశ్వరో ఋషిః ప్రోక్తో ఛందోఽనుష్టుప్ తథా || 5 ||
దేవతా లలితాదేవీ షట్కర్మసిద్ధ్యర్థే తథా |
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || 6 ||
వాక్-కామ-శక్తిబీజేన కరషడంగమాచరేత్ |
ప్రయోగే బాలాత్ర్యక్షరీ యోజయిత్వా జపం చరేత్ || 7 ||
అస్య శ్రీ లలితా లకారాది శతనామమాలామంత్రస్య శ్రీరాజరాజేశ్వరో ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీలలితాదేవీ దేవతా షట్కర్మసిద్ధ్యర్థే ధర్మార్థకామమోక్షార్థే పాఠే వినియోగః |
కరన్యాసః –
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్లీం తర్జనీభ్యాం నమః |
ఓం సౌః మధ్యమాభ్యాం నమః |
ఓం ఐం అనామికాభ్యాం నమః |
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం ఐం హృదయాయ నమః |
ఓం క్లీం శిరసే స్వాహా |
ఓం సౌః శిఖాయై వషట్ |
ఓం ఐం కవచాయ హుం |
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం సౌః అస్త్రాయ ఫట్ |
అథ ధ్యానం –
బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం |
పాశాంకుశధనుర్బాణాన్ ధారయంతీం శివాం భజే ||
అథ స్తోత్రం –
లలితా లక్ష్మీ లోలాక్షీ లక్ష్మణా లక్ష్మణార్చితా |
లక్ష్మణప్రాణరక్షిణీ లాకినీ లక్ష్మణప్రియా || 1 ||
లోలా లకారా లోమేశా లోలజిహ్వా లజ్జావతీ |
లక్ష్యా లాక్ష్యా లక్షరతా లకారాక్షరభూషితా || 2 ||
లోలలయాత్మికా లీలా లీలావతీ చ లాంగలీ |
లావణ్యామృతసారా చ లావణ్యామృతదీర్ఘికా || 3 ||
లజ్జా లజ్జామతీ లజ్జా లలనా లలనప్రియా |
లవణా లవలీ లసా లాక్షకీ లుబ్ధా లాలసా || 4 ||
లోకమాతా లోకపూజ్యా లోకజననీ లోలుపా |
లోహితా లోహితాక్షీ చ లింగాఖ్యా చైవ లింగేశీ || 5 ||
లింగగీతి లింగభవా లింగమాలా లింగప్రియా |
లింగాభిధాయినీ లింగా లింగనామసదానందా || 6 ||
లింగామృతప్రీతా లింగార్చనప్రీతా లింగపూజ్యా |
లింగరూపా లింగస్థా చ లింగాలింగనతత్పరా || 7 ||
లతాపూజనరతా చ లతాసాధకతుష్టిదా |
లతాపూజకరక్షిణీ లతాసాధనసిద్ధిదా || 8 ||
లతాగృహనివాసినీ లతాపూజ్యా లతారాధ్యా |
లతాపుష్పా లతారతా లతాధారా లతామయీ || 9 ||
లతాస్పర్శనసంతుష్టా లతాఽఽలింగనహర్షితా |
లతావిద్యా లతాసారా లతాఽఽచారా లతానిధీ || 10 ||
లవంగపుష్పసంతుష్టా లవంగలతామధ్యస్థా |
లవంగలతికారూపా లవంగహోమసంతుష్టా || 11 ||
లకారాక్షారపూజితా చ లకారవర్ణోద్భవా |
లకారవర్ణభూషితా లకారవర్ణరుచిరా || 12 ||
లకారబీజోద్భవా తథా లకారాక్షరస్థితా |
లకారబీజనిలయా లకారబీజసర్వస్వా || 13 ||
లకారవర్ణసర్వాంగీ లక్ష్యఛేదనతత్పరా |
లక్ష్యధరా లక్ష్యఘూర్ణా లక్షజాపేనసిద్ధిదా || 14 ||
లక్షకోటిరూపధరా లక్షలీలాకలాలయా |
లోకపాలేనార్చితా చ లాక్షారాగవిలేపనా || 15 ||
లోకాతీతా లోపాముద్రా లజ్జాబీజస్వరూపిణీ |
లజ్జాహీనా లజ్జామయీ లోకయాత్రావిధాయినీ || 16 ||
లాస్యప్రియా లయకరీ లోకలయా లంబోదరీ |
లఘిమాదిసిద్ధిదాత్రీ లావణ్యనిధిదాయినీ |
లకారవర్ణగ్రథితా లంబీజా లలితాంబికా || 17 ||
ఫలశ్రుతిః –
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరం |
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్ సాధకశ్రేష్ఠో త్రైలోక్యవిజయీ భవేత్ || 1 ||
సర్వపాపవినిర్మముక్తః స యాతి లలితాపదం |
శూన్యాగారే శివారణ్యే శివదేవాలయే తథా || 2 ||
శూన్యదేశే తడాగే చ నదీతీరే చతుష్పథే |
ఏకలింగే ఋతుస్నాతాగేహే వేశ్యాగృహే తథా || 3 ||
పఠేదష్టోత్తరశతనామాని సర్వసిద్ధయే |
సాధకో వాంఛాం యత్కుర్యాత్ తత్తథైవ భవిష్యతి || 4 ||
బ్రహ్మాండగోలకే యాశ్చ యాః కాశ్చిజ్జగతీతలే |
సమస్తాః సిద్ధయో దేవి కరామలకవత్సదా || 5 ||
సాధకస్మృతిమాత్రేణ యావంత్యః సంతి సిద్ధయః |
స్వయమాయాంతి పురతో జపాదీనాం తు కా కథా || 6 ||
అయుతావర్తనాద్దేవి పురశ్చర్యాఽస్య గీయతే |
పురశ్చర్యాయుతః స్తోత్రః సర్వకర్మఫలప్రదః || 7 ||
సహస్రం చ పఠేద్యస్తు మాసార్ధం సాధకోత్తమః |
దాసీభూతం జగత్సర్వం మాసార్ధాద్భవతి ధ్రువం || 8 ||
నిత్యం ప్రతినాంనా హుత్వా పలాశకుసుమైర్నరః |
భూలోకస్థాః సర్వకన్యాః సర్వలోకస్థితాస్తథా || 9 ||
పాతాలస్థాః సర్వకన్యాః నాగకన్యాః యక్షకన్యాః |
వశీకుర్యాన్మండలార్ధాత్సంశయో నాత్ర విద్యతే || 10 ||
అశ్వత్థమూలే పఠేత్ శతవారం ధ్యానపూర్వకం |
తత్ క్షణాద్వ్యాధినాశశ్చ భవేద్దేవి న సంశయః || 11 ||
శూన్యాగారే పఠేత్ స్తోత్రం సహస్రం ధ్యానపూర్వకం |
లక్ష్మీ ప్రసీదతి ధ్రువం స త్రైలోక్యం వశిష్యతి || 12 ||
ప్రేతవస్త్రం భౌమే గ్రాహ్యం రిపునామ చ వేష్టితం |
ప్రాణప్రతిష్ఠాం కృత్వా తు పూజాం చైవ హి కారయేత్ || 13 ||
శ్మశానే నిఖనేద్రాత్రౌ ద్విసహస్రం పఠేత్తతః |
జిహ్వాస్తంభనమాప్నోతి సద్యో మూకత్వమాప్నుయాత్ || 14 ||
శ్మశానే చ పఠేత్ స్తోత్రం అయుతార్ధం సుబుద్ధిమాన్ |
శత్రుక్షయో భవేత్ సద్యో నాన్యథా మమ భాషితం || 15 ||
ప్రేతవస్త్రం శనౌ గ్రాహ్యం ప్రతినాంనా సంపుటితం |
శత్రునామ లిఖిత్వా చ ప్రాణప్రతిష్ఠాం కారయేత్ || 16 ||
తతః లలితాం సంపూజ్య కృష్ణధత్తూరపుష్పకైః |
శ్మశానే నిఖనేద్రాత్రౌ శతవారం పఠేత్ స్తోత్రం || 17 ||
తతో మృత్యుమవాప్నోతి దేవరాజసమోఽపి సః |
శ్మశానాంగారమాదాయ మంగళే శనివారే వా || 18 ||
ప్రేతవస్త్రేణ సంవేష్ట్య బధ్నీయాత్ ప్రేతరజ్జునా |
దశాభిమంత్రితం కృత్వా ఖనేద్వైరివేశ్మని || 19 ||
సప్తరాత్రాంతరే తస్యోచ్చాటనం భ్రామణం భవేత్ |
కుమారీం పూజయిత్వా తు యః పఠేద్భక్తితత్పరః || 20 ||
న కించిద్దుర్లభం తస్య దివి వా భువి మోదతే |
దుర్భిక్షే రాజపీడాయాం సంగ్రామే వైరిమధ్యకే || 21 ||
యత్ర యత్ర భయం ప్రాప్తః సర్వత్ర ప్రపఠేన్నరః |
తత్ర తత్రాభయం తస్య భవత్యేవ న సంశయః || 22 ||
వామపార్శ్వే సమానీయ శోధితాం వరకామినీం |
జపం కృత్వా పఠేద్యస్తు తస్య సిద్ధిః కరే స్థితా || 23 ||
దరిద్రస్తు చతుర్దశ్యాం కామినీసంగమైః సహ |
అష్టవారం పఠేద్యస్తు కుబేరసదృశో భవేత్ || 24 ||
శ్రీలలితాం మహాదేవీ నిత్యం సంపూజ్య మానవః |
ప్రతినాంనా జుహుయాత్స ధనరాశిమవాప్నుయాత్ || 25 ||
నవనీతం చాభిమంత్ర్య స్త్రీభ్యో దద్యాన్మహేశ్వరి |
వంధ్యాం పుత్రప్రదం దేవి నాత్ర కార్యా విచారణా || 26 ||
కంఠే వా వామబాహౌ వా యోనౌ వా ధారణాచ్ఛివే |
బహుపుత్రవతీ నారీ సుభగా జాయతే ధ్రువం || 27 ||
ఉగ్ర ఉగ్రం మహదుగ్రం స్తవమిదం లలితాయాః |
సువినీతాయ శాంతాయ దాంతాయాతిగుణాయ చ || 28 ||
భక్తాయ జ్యేష్ఠపుత్రాయ గురుభక్తిపరాయ చ |
భక్తభక్తాయ యోగ్యాయ భక్తిశక్తిపరాయ చ || 29 ||
వేశ్యాపూజనయుక్తాయ కుమారీపూజకాయ చ |
దుర్గాభక్తాయ శైవాయ కామేశ్వరప్రజాపినే || 30 ||
అద్వైతభావయుక్తాయ శక్తిభక్తిపరాయ చ |
ప్రదేయం శతనామాఖ్యం స్వయం లలితాజ్ఞయా || 31 ||
ఖలాయ పరతంత్రాయ పరనిందాపరాయ చ |
భ్రష్టాయ దుష్టతత్త్వాయ పరీవాదపరాయ చ || 32 ||
శివాభక్తాయ దుష్టాయ పరదారరతాయ చ |
వేశ్యాస్త్రీనిందకాయ చ పంచమకారనిందకే || 33 ||
న స్తోత్రం దర్శయేద్దేవీ మమ హత్యాకరో భవేత్ |
తస్మాన్న దాపయేద్దేవీ మనసా కర్మణా గిరా || 34 ||
అన్యథా కురుతే యస్తు స క్షీణాయుర్భవేద్ధ్రువం |
పుత్రహారీ చ స్త్రీహారీ రాజ్యహారీ భవేద్ధ్రువం || 35 ||
మంత్రక్షోభశ్చ జాయతే తస్య మృత్యుర్భవిష్యతి |
క్రమదీక్షాయుతానాం చ సిద్ధిర్భవతి నాన్యథా || 36 ||
క్రమదీక్షాయుతో దేవీ క్రమాద్రాజ్యమవాప్నుయాత్ |
క్రమదీక్షాసమాయుక్తః కల్పోక్తసిద్ధిభాగ్భవేత్ || 37 ||
విధేర్లిపిం తు సంమార్జ్య కింకరత్వం విసృజ్య చ |
సర్వసిద్ధిమవాప్నోతి నాత్ర కార్యా విచారణా || 38 ||
క్రమదీక్షాయుతో దేవీ మమ సమో న సంశయః |
గోపనీయం గోపనీయం గోపనీయం సదాఽనఘే || 39 ||
స దీక్షితః సుఖీ సాధుః సత్యవాదీ జితేంద్రయః |
స వేదవక్తా స్వాధ్యాయీ సర్వానందపరాయణః || 40 ||
స్వస్మిన్ లలితాం సంభావ్య పూజయేజ్జగదంబికాం |
త్రైలోక్యవిజయీ భూయాన్నాత్ర కార్యా విచారణా || 41 ||
గురురూపం శివం ధ్యాత్వా శివరూపం గురుం స్మరేత్ |
సదాశివః స ఏవ స్యాన్నాత్ర కార్యా విచారణా || 42 ||
ఇతి శ్రీకౌలికార్ణవే శ్రీభైరవీసంవాదే షట్కర్మసిద్ధదాయక శ్రీమల్లలితాయా లకారాదిశతనామస్తోత్రం |

Also Read  Sri Narasimha Mantra Raja Pada Stotram pdf download – శ్రీ నృసింహ మంత్రరాజపద స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment