Narmada Ashtakam pdf download – నర్మదాష్టకం

✅ Fact Checked

సబిందుసింధుసుస్ఖలత్తరంగభంగరంజితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతం |
కృతాంతదూతకాలభూతభీతిహారివర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 1 ||
త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం
కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకం |
సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 2 ||
మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలం |
జగల్లయే మహాభయే మృకండుసూనుహర్ంయదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 3 ||
గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా
మృకండుసూనుశౌనకాసురారిసేవితం సదా |
పునర్భవాబ్ధిజన్మజం భవాబ్ధిదుఃఖవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 4 ||
అలక్ష్యలక్షకిన్నరామరాసురాదిపూజితం
సులక్షనీరతీరధీరపక్షిలక్షకూజితం |
వసిష్ఠశిష్టపిప్పలాదికర్దమాదిశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 5 ||
సనత్కుమారనాచికేతకశ్యపాత్రిషట్పదై-
-ర్ధృతం స్వకీయమానసేషు నారదాదిషట్పదైః |
రవీందురంతిదేవదేవరాజకర్మశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 6 ||
అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజంతుతంతుభుక్తిముక్తిదాయకం |
విరించివిష్ణుశంకరస్వకీయధామవర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 7 ||
అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే
కిరాతసూతబాడబేషు పండితే శఠే నటే |
దురంతపాపతాపహారి సర్వజంతుశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే || 8 ||
ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా |
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరా న వై విలోకయంతి రౌరవం || 9 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ నర్మదాష్టకం సంపూర్ణం |


Also Read  Trailokya Vijaya Narasimha Kavacham pdf download – శ్రీ నృసింహ కవచం (త్రైలోక్యవిజయం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment