Sri Shankaracharya Shodasopachara Puja pdf download – శ్రీ శంకరభగవత్పాద షోడశోపచార పూజా

✅ Fact Checked

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ వైదికమార్గ ప్రతిష్ఠాపకానాం జగద్గురూణాం శ్రీశంకరభగవత్పాదపూజాం కరిష్యే |
ధ్యానం –
శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం |
నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ||
అస్మిన్ బింబే శ్రీశంకరభగవత్పాదం ధ్యాయామి |
ఆవాహనం –
యమాశ్రితా గిరాం దేవీ నందయత్యాత్మసంశ్రితాన్ |
తమాశ్రయే శ్రియా జుష్టం శంకరం కరుణానిధిం ||
శ్రీశంకరభగవత్పాదమావాహయామి |
ఆసనం –
శ్రీగురుం భగవత్పాదం శరణ్యం భక్తవత్సలం |
శివం శివకరం శుద్ధమప్రమేయం నమాంయహం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఆసనం సమర్పయామి |
పూర్ణకుంభప్రదానం –
నిత్యం శుద్ధం నిరాకారం నిరాభాసం నిరంజనం |
నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమాంయహం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పూర్ణకుంభం సమర్పయామి |
పాద్యం –
సర్వతంత్రస్వతంత్రాయ సదాత్మాద్వైతరూపిణే |
శ్రీమతే శంకరార్యాయ వేదాంతగురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
వేదాంతార్థాభిధానేన సర్వానుగ్రహకారిణం |
యతిరూపధరం వందే శంకరం లోకశంకరం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
సంసారాబ్ధినిషణ్ణాజ్ఞనికరప్రోద్దిధీర్షయా |
కృతసంహననం వందే భగవత్పాదశంకరం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఆచమనీయం సమర్పయామి |
స్నానం –
యత్పాదపంకజధ్యానాత్ తోటకాద్యా యతీశ్వరాః |
బభూవుస్తాదృశం వందే శంకరం షణ్మతేశ్వరం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః స్నాపయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
నమః శ్రీశంకరాచార్యగురవే శంకరాత్మనే |
శరీరిణాం శంకరాయ శంకరజ్ఞానహేతవే ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః వస్త్రం సమర్పయామి |
ఉపవీతం –
హరలీలావతారాయ శంకరాయ వరౌజసే |
కైవల్యకలనాకల్పతరవే గురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ఉపవీతం సమర్పయామి |
రుద్రాక్షమాలా (ఆభరణం) –
విచార్యం సర్వవేదాంతైః సంచార్యం హృదయాంబుజే |
ప్రచార్యం సర్వలోకేషు ఆచార్యం శంకరం భజే ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః రుద్రాక్షమాలాం సమర్పయామి |
గంధం –
యాఽనుభూతిః స్వయంజ్యోతిరాదిత్యేశానవిగ్రహా |
శంకరాఖ్యా చ తన్నౌమి సురేశ్వరగురుం పరం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః గంధ భస్మాదికం సమర్పయామి |
దండం –
ఆనందఘనమద్వందం నిర్వికారం నిరంజనం |
భజేఽహం భగవత్పాదం భజతామభయప్రదం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః దండం సమర్పయామి |
అక్షతాన్ –
తం వందే శంకరాచార్యం లోకత్రితయశంకరం |
సత్తర్కనఖరోద్గీర్ణ వావదూకమతంగజం |
శ్రీశంకరభగవత్పాదాయ నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పమాలా –
నమామి శంకరాచార్యగురుపాదసరోరుహం |
యస్య ప్రసాదాన్మూఢోఽపి సర్వజ్ఞో భవతి స్వయం ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః పుష్పమాలాం సమర్పయామి |
ధూపం –
సంసారసాగరం ఘోరం అనంతక్లేశభాజనం |
త్వామేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
నమస్తస్మై భగవతే శంకరాచార్యరూపిణే |
యేన వేదాంతవిద్యేయం ఉద్ధృతా వేదసాగరాత్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
భగవత్పాదపాదాబ్జపాంసవః సంతు సంతతం |
అపారాసార సంసారసాగరోత్తార సేతవః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః మహానైవేద్యం నివేదయామి |
నివేదనానంతరం ఆచమనీయం సమర్పయామి |
హస్తప్రక్షాళన పాదప్రక్షాళనాదికం సమర్పయామి |
తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః కర్పూరనీరాజనం దర్శయామి |
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి |
ప్రదక్షిణ –
ఆచార్యాన్ భగవత్పాదాన్ షణ్మతస్థాపకాన్ హితాన్ |
పరహంసాన్నుమోఽద్వైతస్థాపకాన్ జగతో గురూన్ ||
శ్రీశంకరభగవత్పాదాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||
అనేకజన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే |
ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీగురవే నమః ||
విశుద్ధ విజ్ఞానఘనం శుచిహార్దం తమోనుదం |
దయాసింధుం లోకబంధుం శంకరం నౌమి సద్గురుం ||
దేహబుద్ధ్యా తు దాసోఽస్మి జీవబుద్ధ్యా త్వదంశకః |
ఆత్మబుద్ధ్యా త్వమేవాహమితి మే నిశ్చితా మతిః ||
ఏకః శాఖీ శంకరాఖ్యశ్చతుర్ధా
స్థానం భేజే తాపశాంత్యై జనానాం |
శిష్యస్కంధైః శిష్య శాఖైర్మహద్భిః
జ్ఞానం పుష్పం యత్ర మోక్షః ప్రసూతిః ||
గామాక్రంయ పదేఽధికాంచి నిబిడం స్కంధైశ్చతుర్భిస్తథా
వ్యావృణ్వన్ భువనాంతరం పరిహరంస్తాపం సమోహజ్వరం |
యః శాఖీ ద్విజసంస్తుతః ఫలతి తత్ స్వాద్యం రసాఖ్యం ఫలం
తస్మై శంకరపాదాయ మహతే తన్మః త్రిసంధ్యం నమః ||
గురుపాదోదకప్రాశనం –
అవిద్యామూలనాశాయ జన్మకర్మనివృత్తయే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురుపాదోదకం శుభం ||
గురుపాదోదకం ప్రాశయామి |
సమర్పణం –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||
అనయా పూజయా సర్వదేవాత్మకః భగవాన్ శ్రీజగద్గురుః ప్రీయతాం ||

Also Read  Sri Shankara Bhagavatpadacharya Stuti pdf download – శ్రీ శంకరభగవత్పాదాచార్య స్తుతిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment