Sri Kameshwari Stuthi pdf download – శ్రీ కామేశ్వరీ స్తుతిః

✅ Fact Checked

యుధిష్ఠిర ఉవాచ |
నమస్తే పరమేశాని బ్రహ్మరూపే సనాతని |
సురాసురజగద్వంద్యే కామేశ్వరి నమోఽస్తు తే || 1 ||
న తే ప్రభావం జానంతి బ్రహ్మాద్యాస్త్రిదశేశ్వరాః |
ప్రసీద జగతామాద్యే కామేశ్వరి నమోఽస్తు తే || 2 ||
అనాదిపరమా విద్యా దేహినాం దేహధారిణీ |
త్వమేవాసి జగద్వంద్యే కామేశ్వరి నమోఽస్తు తే || 3 ||
త్వం బీజం సర్వభూతానాం త్వం బుద్ధిశ్చేతనా ధృతిః |
త్వం ప్రబోధశ్చ నిద్రా చ కామేశ్వరి నమోఽస్తు తే || 4 ||
త్వామారాధ్య మహేశోఽపి కృతకృత్యం హి మన్యతే |
ఆత్మానం పరమాత్మాఽపి కామేశ్వరి నమోఽస్తు తే || 5 ||
దుర్వృత్తవృత్తసంహర్త్రి పాపపుణ్యఫలప్రదే |
లోకానాం తాపసంహర్త్రి కామేశ్వరి నమోఽస్తు తే || 6 ||
త్వమేకా సర్వలోకానాం సృష్టిస్థిత్యంతకారిణీ |
కరాళవదనే కాళి కామేశ్వరి నమోఽస్తు తే || 7 ||
ప్రపన్నార్తిహరే మాతః సుప్రసన్నముఖాంబుజే |
ప్రసీద పరమే పూర్ణే కామేశ్వరి నమోఽస్తు తే || 8 ||
త్వామాశ్రయంతి యే భక్త్యా యాంతి చాశ్రయతాం తు తే |
జగతాం త్రిజగద్ధాత్రి కామేశ్వరి నమోఽస్తు తే || 9 ||
శుద్ధజ్ఞానమయే పూర్ణే ప్రకృతిః సృష్టిభావినీ |
త్వమేవ మాతర్విశ్వేశి కామేశ్వరి నమోఽస్తు తే || 10 ||
ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే యుధిష్ఠిరకృత శ్రీ కామేశ్వరీ స్తుతిః |


Also Read  Sri Lalitha Stotram (Brahmaadi Krutam) pdf download – శ్రీ లలితా స్తోత్రం (బ్రహ్మాది కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment